హన్మకొండ, ఫిబ్రవరి 13,తెలంగాణ అనుక్షణం :ఫిబ్రవరి నెల 21 వ తేదిన జరిగే మాతృ భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తుగా ఈ నెల 16 ఆదివారం ఉదయం 9 గంటల నుండి హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లో డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ మంజుల ఒక ప్రకటనలో తెలిపారు.. "మాతృభాష దినోత్సవం" అంశం తో అకాడమీ ప్రతి నెల నిర్వహిస్తున్న చిత్ర కళా పోటీల్లో భాగంగా 19 వ డ్రాయింగ్ పోటీని నాలుగు విభాగాల వారీగా ఆన్లైన్ ఆఫ్లైన్ లో నిర్వహిస్తున్నట్లుగా.. పాల్గొన్న ప్రతి ఒక్కరికీ బహుమతులు, సర్టిఫికెట్లు, ప్రతి విభాగం లో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఉంటాయని ఆమె తెలిపారు .. వివరాలకు 8143643337 లో సంప్రదించాలనిసూచించారు..
మాతృ భాష దినోత్సవం పురస్కరించుకుని డ్రాయింగ్ పోటీలు..