సత్య హరిచంద్ర నగర్ లో అన్నదాన కార్యక్రమం
చండూరు మండలం సెప్టెంబర్ 2, తెలంగాణ అనుక్షణం: చండూరు మున్సిపాలిటీలో సత్య హరిచంద్ర నగర్ లో పందుల సత్యం గౌడ్, ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నవ యువ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న వారు బోయపల్లి హనుమంతు, జాల యాదయ్య,వెంకన్న, కమిటీ సభ్యులు పాల్గొన్నారు